Realme | మీకు బడ్జెట్ రేంజ్ మొదలు హై ఎండ్ ఫోన్లలో మంచి స్మార్ట్‌ఫోన్ కావాలా.. ఇంజినీరింగ్ లేదా ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మీ పిల్లలకు చదువుకోవడానికి లాప్టాప్ తీసుకుంటున్నారా.. ఇంట్లో వినోదం కోసం టీవీ కొంటున్నారా.. ఇంకా టాబ్లెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు సైతం భారీ డిస్కౌంట్ ధరలోనే అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్ ఫోన్ల రంగంలోకి ఎంటరై ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా చైనా స్మార్ట్ ఫోన్ల తయారీసంస్థ రియల్ మీ.. పలు స్మార్ట్ఫోన్లు.. లాప్ టాప్‌లపై భారీ డిస్కౌంట్లకు ఆకర్షణీయమైన ధరలకే అందుబాటులోకి తెస్తున్నది.
రియల్ మీ (Realme) సీ35, రియల్ మీ సీ55, రియల్ మీ 10 ప్రో ప్లస్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 11 తేదీ వరకు భారీ డిస్కౌంట్లతో మీకు ఇష్టమైన స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ డాట్ కాం (realme.com), ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon), ఇతర మెయిన్ లైన్ చానెల్స్‌లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
హై ఎండ్ స్మార్ట్ ఫోన్ మోడల్ రియల్ మీ జీటీ 2 ప్రో ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేసే వారికి రూ.2000 బ్యాంక్ ఆఫర్ తోపాటు రూ.14 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఇక రియల్ మీ జీ2 ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 ఇంటర్నల్ స్టోరేజీ, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ మీద రూ.2000 బ్యాంక్ ఆఫర్ తోపాటు రూ.10 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది.
మోడల్————————— లాంచింగ్ ధర — డీల్ ప్రైస్
రియల్మీ సీ 30 ఎస్ (2జీబీ విత్ 32 జీబీ) — రూ.6,999 —- రూ.5,999
రియల్మీ సీ 30 (3జీబీ /32జీబీ) ——– రూ.7,999 —- రూ. 6,749
రియల్మీ సీ 33 (2జీబీ/32జీబీ) ——— రూ.8,999 —- రూ.7,999
రియల్మీ సీ 33 (4జీబీ/64జీబీ) ——— రూ. 9,999 —- రూ.8,749
రియల్మీ సీ33 2023 (4జీబీ/128జీబీ) — రూ.10,499 —- రూ. 9,499
రియల్మీ సీ35 (4జీబీ/64జీబీ) ———- రూ. 11,999 —- రూ. 9,999
రియల్మీ సీ 35 (4జీబీ/128జీబీ) ——– రూ.12,999 — రూ. 10,999
రియల్మీ సీ35 (6జీబీ/128జీబీ) ——— రూ.13,999 —- రూ.11,999
రియల్మీ సీ55 (4జీబీ/64జీబీ) ———- రూ.10,999 — రూ.10,249
రియల్మీ సీ55 (8జీబీ/128జీబీ) ——— రూ. 11,999 —- రూ. 10,999
రియల్మీ జీటీ నియో3టీ (6జీబీ/128జీబీ) — రూ. 29,999 —- రూ. 19,999
రియల్మీ జీటీ నియో3టీ (8జీబీ/128జీబీ) — రూ. 31,999 —- రూ. 20,999
రియల్మీ జీటీ నియో3టీ (8జీబీ/256జీబీ) — రూ. 33,999 —- రూ. 21,999
రియల్మీ జీటీ 2 (8జీబీ/128జీబీ) ———– రూ. 34,999 —- రూ. 22,999
రియల్మీ జీటీ 2 (12జీబీ/256జీబీ) ———– రూ. 38,999 —- రూ. 26,999
రియల్మీ జీటీ 2ప్రో (8జీబీ/128జీబీ) ——— రూ.47,999 —- రూ. 31,999
రియల్మీ జీటీ 2ప్రో (12జీబీ/256జీబీ) ———- రూ.57,999 — రూ.41,999
రియల్మీ జీటీ నియో3 80డబ్ల్యూ (8జీబీ/128జీబీ) — రూ. 36,999— రూ.26,999
రియల్మీ జీటీ నియో3 80డబ్ల్యూ (8జీబీ/256జీబీ) — రూ. 38,999 — రూ. 28,999
రియల్మీ జీటీ నియో3 150డబ్ల్యూ (12జీబీ/256జీబీ) — రూ. 42,999 — రూ. 32,999
రియల్మీ 10 ప్రో (6జీబీ/128జీబీ) ——- రూ.18,999 — రూ.17,999
రియల్మీ 10 ప్రో (8జీబీ/128జీబీ) ——- రూ. 19,999 — రూ.18,999
రియల్మీ 10 ప్రో+ (6జీబీ/128జీబీ) —— రూ. 24,999 — రూ. 22,999
రియల్మీ 10 ప్రో+ (8జీబీ/128జీబీ) —— రూ. 25,999 — రూ. 23,999
రియల్మీ 10 (4జీబీ/64జీబీ) — రూ.13,999 — రూ.11,499
రియల్మీ 9ఐ — రూ. 14,999 — రూ.13,999
నార్జో ఎన్55 — రూ. 0,999 —– రూ. 10,249
నార్జో 50 4జీ — రూ.12,999 — రూ.10,249
* రియల్మీ పాడ్ మినీ ఎల్టీఈ (4జీబీ +64 జీబీ), రియల్మీ పాడ్ ఎక్స్ (6జీబీ +128 జీబీ): ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వేదికగా కొనుగోళ్లపై రూ.1000 డిస్కౌంట్.
* రియల్మీ బుక్ స్లిమ్ ఐ3 (8జీబీ + 256 జీబీ), రియల్మీ బుక్ స్లిమ్ ఐ5 (8జీబీ +512 జీబీ), రియల్మీ బుక్ ప్రైమ్ ఐ5 (16 జీబీ +512 జీబీ) లాప్ టాప్‌లు ఫ్లిప్ కార్ట్ పై కొంటే రూ.2000 వరకు డిస్కౌంట్.
* ప్లిప్‌కార్ట్‌లో రియల్మీ స్మార్ట్ టీవీ32″, రియల్ మీ స్మార్ట్ టీవీ 4కే యూహెచ్డీ 43″ టీవీ కొనుగోలు చేస్తే రూ.3000 డిస్కౌంట్.
* ప్లిప్‌కార్ట్‌లో రియల్మీ స్మార్ట్ ఫుల్ హెచ్డీ టీవీ 32″ కొనుగోలుపై రూ.2,500 వరకు డిస్కౌంట్
* ప్లిప్‌కార్ట్‌లో రియల్మీ స్మార్ట్ టీవీ ఫుల్ హెచ్డీ 40″ కొనుగోలుపై రూ.2000 రాయితీ, రియల్మీ స్మార్ట్ టీవీ ఎక్స్ ఫుల్ హెచ్డీ 43″ కొనుగోలుపై రూ.1500 డిస్కౌంట్.
* ప్లిప్‌కార్ట్‌లో రియల్మీ స్మార్ట్ టీవీ నియో 32″ కొనుగోలుపై రూ.1000 రాయితీ.