Amazon Great Summer Sale | ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్.. గ్రేట్ సమ్మర్ సేల్ కింద స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్ లు, టీవీలు, హోం అప్లియెన్సెస్ కొనుగోళ్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది.
H-1 B Visa | అమెరికాలోని టెక్ కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు వీసాల కోసం హెచ్-1 బీ వీసా రిజిస్ట్రేషన్లలో మోసాలకు దిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు రెట్టింపు అప్లికేషన్లు వచ్చాయని యూఎస్సీఐఎస్ తెలిపింది.
Maruti Jimny | త్వరలో మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి ఎస్ యూవీ కారు జిమ్నీ ధర లీక్ అయింది. దీని ధర రూ.9.99 లక్షల నుంచి రూ.13.99 లక్షల మధ్య పలుకుతుందని తెలుస్తున్నది.
Bajaj Chetak | మార్కెట్లో గిరాకీకి అనుగుణంగా వచ్చే జూన్ నాటికి చేతక్ ఈవీ స్కూటర్ల ఉత్పత్తి లక్ష్యం 10 వేల మైలురాయికి చేరుకోవాలని భావిస్తున్నట్లు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు.
IT Returns | ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయం దగ్గర పడింది. అందుకు ఫామ్-16, ఇతర ఆదాయ వనరుల పత్రాలు, ఫామ్ 26ఎఎస్, ఏఐఎస్, టీఐఎస్ తదితర పత్రాలు సేకరించుకోవాలని ఆర్థిక వేత్తలు అంటున్నారు.
Gold Rate | అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలోపేతం కావడంతో దేశీయంగా బంగారం ధర దిగి వచ్చింది. శుక్రవారం ట్రేడింగ్ లో తులం బంగారం ధర రూ.59,980 వద్ద స్థిర పడింది.
Acer Swift Go 2023 | దేశీయ మార్కెట్లోకి ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఏసర్.. ఏసర్ స్విఫ్ట్-2023 (Acer Swift Go 2023) తెచ్చింది. దీని ధర రూ.79,990గా నిర్ణయించింది.