Red Mi K50i | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన సబ్ బ్రాండ్ రెడ్ మీ కే50ఐ ఫోన్ పై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్చింది. డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్ తోపాటు రూ.8,500 ధర తగ్గుతుంది.
Hero MotoCorp Vida V1 Pro | ఫేమ్-2 సబ్సిడీ తగ్గించడంతో మిగతా సంస్థల బాటలో హీరో మోటో కార్ప్ పయనిస్తున్నది. ఆ సంస్థ ఈవీ స్కూటర్ విదా వీ1 ప్రో ధర దాదాపు రూ.6000 పెరిగింది.
భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా..వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో వరల్డ్ బ్యాంక్ 14వ ప్రెసిడెంట్గా బంగాను ప్రకటించిన విషయం తెలిసిందే.
OTT On No Tobacco | సినిమా హాళ్లు, టీవీ చానెళ్లలో కార్యక్రమాల ప్రసారానికి ముందు మాదిరిగానే పొగాకు వ్యతిరేక ప్రకటనల దృశ్యాలను ప్రదర్శించాలన్న కేంద్రం నిబంధనపై ఓటీటీ ప్లాట్ ఫామ్స్ భగ్గుమంటున్నాయి.
Best Smart Phones | స్మార్ట్ ఫోన్ల ప్రియలు ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు ఈ నెలలో మార్కెట్లోకి ఆరు స్మార్ట్ ఫోన్లు తేనున్నాయి. రూ.21,999 నుంచి రూ.56,999 మధ్య ధర పలుకుతాయి.
ICICI Bank-Tata Memorial | ఐసీఐసీఐ బ్యాంకు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల్లో రూ.1200 కోట్లతో టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) ఆధ్వర్యంలోని కాన్సర్ దవాఖానల విస్తరణకు చేయూతనివ్వనున్నది.