Discounts on Poco Smart Phones | ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో భాగంగా పలు పొకో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గించారు. గరిష్టంగా రూ.4000 వరకు డిస్కౌంట్ లభిస్తున్నది.
Infinix Note 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ తెస్తున్నది. ఇన్ఫినిక్స్ నోట్30 5జీ ఫోన్ రూ.15 వేల లోపే అందుబాటులో ఉంటుంది.
Samsung Galaxy S22 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. తన ప్రీమియం ఫోన్ గెలాక్సీ ఎస్22 ఫోన్ ధర భారత్‌లో భారీగా తగ్గించింది. ఇప్పుడు రూ.54,999లకే సొంతం చేసుకోవచ్చు.
ED notices to Xiaomi | ఫెమా చట్టం ఉల్లంఘన కేసులో షియోమీ సీఎఫ్ఓ సమీర్ రావు, మాజీ ఎండీ మనుజైన్, మూడు ప్రైవేట్ బ్యాంకులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
OnePlus 10R | గతేడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి విడుదలైన వన్‌ప్లస్ 10ఆర్ ఫోన్ మీద రూ.10 వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ మీదే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.