Tata-Indigo on Go Air | దివాళా పరిష్కార ప్రక్రియ కోసం పిటిషన్ వేసిన గో ఎయిర్ ఆస్తులు, ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్స్ స్వాధీనంపై టాటా సన్స్ ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు దృష్టి సారించాయి.
Vehicle Insurance | రోడ్డుపై అనూహ్య ప్రమాదాల నుంచి నష్ట నివారణకు సమగ్ర కవరేజీ ఆప్షన్ గల వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవాలని బీమా రంగ నిపుణులు చెబుతున్నారు.
Diesel Bus Ban | పది లక్షల మందికి పైగా జనాభా గల నగరాల్లో 2027 నాటికి డీజిల్ బస్సులు, వాహనాలను నిషేధించాలని కేంద్రానికి పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ సారధ్యంలోని కమిటీ సిఫారసు చేసింది.
Hyundai | దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. తన కస్టమర్ల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రతి కారులోనూ 3-పాయింట్ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్స్ తప్పనిసరి చేస్తున్నది.
Whatsapp | అంతర్జాతీయ ఫోన్ నంబర్ల నుంచి వాట్సాప్ కు స్పామ్ మెసేజ్ లు, కాల్స్ వస్తున్నాయి. వాట్సాప్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని టెక్ ప్రొఫెషనల్స్ సూచిస్తున్నారు.