L&T AM Naik | 58 ఏండ్లకుపైగా ఎల్&టీతో అనుబంధాన్ని ఏఎం నాయక్ తెగదెంపులు చేసుకున్నారు. వచ్చే సెప్టెంబర్ 30న సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వైదొలుగుతారు.
Google Pixel 6A | గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్ ఆవిష్కరించిన వెంటనే.. భారత్ లో పిక్సెల్ 6ఏ ఫోన్ మీద రూ.16 వేలు తగ్గించింది. అయితే ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలుచేసిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Mutual Funds | కుటుంబ అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం బెటర్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Microsoft | టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది తన ఫుల్ టైం ఉద్యోగుల వేతనాలు పెంచడం లేదు. బోనస్ బడ్జెట్ లోనూ కోత విధిస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ ఈ-మెయిల్ లో సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నట్లు తెలుస్త�
Whatsapp | వాట్సాప్ వాడకున్నా బ్యాక్ గ్రౌండ్ లో మైక్రో ఫోన్ పని చేస్తుందని ఓ యూజర్ ఆరోపించాడు. దీనిపై చెక్ చేస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
Anand Mahindra | రాజస్థాన్ లో లిథియం నిల్వలను వినియోగంలోకి తేవడానికి వాటి రిఫైనింగ్ వసతులు శరవేగంగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు.
EB-5 Visa | హెచ్-1 బీ వీసా లేట్ కావడం.. లే-ఆఫ్ లతో ఆల్టర్నేటివ్ జాబ్ దొరికే లోపు అమెరికాలో నివాసం ఉండటానికి ఇండియన్లకు ఆకర్షణీయ ఆప్షన్ గా నిలుస్తోంది ఈబీ-5 వీసా.
Credit Card | క్రెడిట్ కార్డు యూజర్లు డ్యూడేట్ నుంచి మూడు రోజుల్లోపు ఎప్పుడైనా బిల్లు పే చేయొచ్చు. ఆ గడువు దాటితే భారీ పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.