Stock markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) 466 పాయింట్లు లాభపడి 63,384 వద్ద ముగియగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) 137 పాయింట్ల లాభంతో 18,826 వద్ద ముగిసింది.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) 466 పాయింట్లు లాభపడి 63,384 వద్ద ముగియగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) 137 పాయింట్ల లాభంతో 18,826 వద్ద ముగిసింది. ఇవాళ్టి ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లలో పాజిటివ్ ట్రెండే కనిపించింది.
ఇవాళ్టి ట్రేడింగ్‌లో హెచ్డీఎఫ్సీ లైఫ్ (HDFC Life), ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ (SBI Life Insurance), బజాజ్ ఫిన్సర్వ్ (Bajaj Finserv), డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (Dr Reddy’s Laboratories), టైటాన్ కంపెనీ (Titan company) సూచీలు లాభాలు మూటగట్టుకుని టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అదే సమయంలో విప్రో (Wipro), బజాజ్ ఆటో (Bajaj Auto), టీసీఎస్ (TCS), బీపీసీఎల్ (BPCL), ఓఎన్జీసీ (ONGC) సూచీలు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

