Jio Fiber | రిలయన్స్ జియో బ్రాడ్ బాండ్ సర్వీసెస్ సంస్థ జియో ఫైబర్.. తన యూజర్లకు వివిధ రకాల ప్లాన్లు ప్రకటించింది. రూ.198తో బ్యాకప్ ప్లాన్, రూ.999తో వార్షిక ప్లాన్ అందిస్తున్నది.
Hero MotoCorp | మార్కెట్లో తన వాటా పెంచుకోవడానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక మోడల్ బైక్ లు మార్కెట్లోకి తెస్తామని హీరో మోటో సీఈఓ నిరంజన్ గుప్తా ప్రకటించారు.
Smart Phones | దొంగతనానికి గురైన స్మార్ట్ ఫోన్లను గుర్తించడానికి కేంద్రం.. వ్యవస్థను సిద్ధం చేసింది. ఐఎంఈఐ నంబర్ మార్చేసినా.. ఆ ఫోన్ ట్రాక్ చేయడంతోపాటు బ్లాక్ చేసే వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానున్నది.
MG Motor India | వచ్చే ఐదేండ్లలో గుజరాత్ కేంద్రంగా రెండు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతోపాటు ఐదు ఈవీ కార్లు మార్కెట్లోకి తేవాలని సంకల్పించింది ఎంజీ మోటార్ ఇండియా.