Rs.2000 | ఏడేండ్ల క్రితం చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు.. ఆర్బీఐ చెప్పిన ప్రకారం రెండేండ్లకే ముద్రణ నిలిపేసింది. నాటి నుంచి ఐదేండ్ల లోపే రూ.2000 నోటుకు నూరేండ్లు నిండిపోయాయి.
RBI on Rs.2000 | మార్కెట్లో రూ.2000 నోటు చలామణి నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకున్నది. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకునేందుకు ప్రజలకు అనుమతి ఇచ్చింది.
Tesla EV Cars | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ `టెస్లా` భారత్ మార్కెట్లోకి రావడానికి ఆసక్తితో ఉంది. టెస్లాతో కలిసి పని చేసేందుకు సిద్ధమని కేంద్రమూ సంకేతాలిచ్చింది.
Redmi | షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ.. భారత్ మార్కెట్లోకి ఏ2, ఏ2+ పేరిట రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు తెచ్చింది. వీటిపై రెండేండ్ల వారంటీ కూడా అందిస్తున్నది.