Kia Seltos | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్ ఇండియా తన మిడ్‌సైజ్ ఎస్యూవీ సెల్టోస్‌పై వివిధ రూపాల్లో రూ.1.85 లక్షల వరకు బెనిఫిట్లు అందిస్తున్నది.
JLR Blue Print | జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) పూర్తిగా విద్యుత్ కార్ల దిశగా పరివర్తన చెందుతున్నది. 2025లో తొలి విద్యుత్ కారు కస్టమర్లకు డెలివరీ కానున్నది.
Itel S23 | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్.. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ ఐటెల్ ఎస్23 తీసుకొస్తున్నది. దీని ధర రూ. 8,799 ఉండొచ్చునని అంచనా.
Bhushan Steel | బ్యాంకులను రూ.56 వేల కోట్ల మేరకు మోసగించిన కేసులో భూషణ్ స్టీల్స్ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.
iPhone-13 Discounts | ఆపిల్ ఐ-ఫోన్ 13 లాంచింగ్ ధరపై ఫ్లిప్ కార్ట్, సెలెక్టెడ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.12,151 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
EPFO-Higher Pension | ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అర్హతపై ఈపీఎఫ్ఓ మల్లగుల్లాలు పడుతున్నది. ఈపీఎఫ్ మీద భారం పడకుండా, ఉద్యోగులకు సామాజిక న్యాయంపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.
Maruti Suzuki Tour H1 | మారుతి సుజుకి తాజాగా ఆల్టో కే-10 టెక్నాలజీతో రూపుదిద్దుకున్న కమర్షియల్ హ్యాచ్ బ్యాక్ కారు ‘టూర్ హెచ్1’ ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.4.80 లక్షల నుంచి రూ.5.70 లక్షల మధ్య పలుకుతుంది.
Discounts on Poco Smart Phones | ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో భాగంగా పలు పొకో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గించారు. గరిష్టంగా రూ.4000 వరకు డిస్కౌంట్ లభిస్తున్నది.