Simple One electric scooter | ‘సింపుల్ ఎనర్జీ’ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్ మార్కెట్లోకి వచ్చేసింది. దీని ధర రూ.1.45 లక్షల నుంచి మొదలవుతుంది.
Samsung Galaxy F54 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. త్వరలో భారత్ మార్కెట్లోకి గెలాక్సీ ఎఫ్54 5జీ ఫోన్ ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.33 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉండొచ్చు.
HDFC Bank on Rs 2000 | మంగళవారం నుంచి తమ బ్యాంకు శాఖల్లో ఖాతాదారులు ఎంత మొత్తమైనా రూ.2000 నోట్లు డిపాజిట్ చేసుకోవచ్చునని హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. అయితే ఒక రోజు రూ.20 వేలు మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస�
Tesla-Jio | భారత్ లో టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నదని తెలుస్తున్నది. టెస్లా ప్రతినిధులతో రిలయన్స్ జియో సంప్రదింపులు చేయడమే సంకేతం అని భావిస్తున్నారు.
PAN Card | రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ బ్యాంకులో డిపాజిట్ చేస్తే పాన్ కార్డు సమర్పించాల్సిందేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ నిబంధన రూ.2000కరెన్సీ నోట్ల డిపాజిట్ కూ వర్తిస్తుందన్నారు.