రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.505.9 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత స్టాక్ మార్కెట్లో ఈ మే నెలలో భారీగా పెట్టుబడులు చేశారు. ఈ నెల 26 వరకూ రూ.37,317 కోట్ల ఎఫ్పీఐ నిధులు తరలివచ్చాయి.
EV Two Wheelers | ఈవీ టూ వీలర్స్ మీద కేంద్రం సబ్సిడీ 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడంతో ఆయా వాహనాల తయారీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్యాటరీ కెపాసిటీ తగ్గిస్తాయని తెలుస్తున్నది.
Tata Motors |ఖర్చు తక్కువ.. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కావడంతో కస్టమర్లు సీఎన్జీ.. ఈవీ కార్లపై క్రేజ్ పెంచుకుంటున్నారు. అందుకే సమీప భవిష్యత్లో మార్కెట్లో సీఎన్జీ, ఈవీకార్ల వాటా పెంచుకోవాలని తల పోస్తు్న్నది టాటా
Best Smary Phones | ఇప్పుడు భారతీయుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైంది. బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్నాయి. లావా బ్లేజ్2 మొదలు రెడ్ మీ ఎ2 నుంచి శాంసంగ్ ఎం13 వరకు రూ.10 వేల లోపు ధరకే లభిస్తాయి.
New Cars in June | కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కార్ల తయారీ సంస్థలు మార్కెట్లోకి కొత్త కార్లు తెస్తున్నాయి. ఆ జాబితాలో మారుతి జిమ్నీ, హ్యుండాయ్ ఎక్స్ టర్, మెర్సిడెజ్ బెంజ్ ఏఎంజీ ఎస్ఎల్ మోడల్ కార్లు ఉన్నాయి.
Nissan Magnite Giza Edition | ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి స్పెషల్ ఎడిషన్ మాగ్నైట్ గిజా ఎడిషన్ కారు తెచ్చింది. రూ.11 వేలు పే చేసి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
Realme 11 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ వచ్చేనెల రెండోవారంలో భారత్ మార్కెట్లోకి రియల్ మీ 11 ప్రో 5జీ సిరీస్ ఫోన్లు ఆవిష్కరించనున్నారు.
IT Returns | ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నవారు తమకు వచ్చే ఆదాయం వివరాలన్నీ నమోదు చేయాలి.. పొరపాట్లకు తావు లేకుండా అన్ని చెక్ చేసుకున్నాకే సబ్మిట్ చేయాలి.
BMW Z4 M40i Roadster | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారత్ మార్కెట్లోకి మరో లగ్జరీ కారు జడ్4 ఎం40ఐ అప్ డేటెడ్ కారు ఆవిష్కరించింది. దీని ధర రూ.89.30 లక్షల నుంచి మొదలవుతుంది.