Meta on Elon Musk | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో మానవాళికి ముప్పు వాటిల్లుతుందన్న ఎలన్ మస్క్ ఆరోపణలు అర్ధరహితం అని మెటా శాస్త్రవేత్త యాన్ లీకాన్ స్పష్టం చేశారు.
Go First-Air India | గోఫస్ట్ విమానాలు నేలకు పరిమితం కావడంతో అందులో పని చేస్తున్న పైలట్లలో సుమారు 200 మంది ఎయిర్ ఇండియాలో చేరారు. వారిలో 75 మంది సోమవారం నుంచి శిక్షణలో చేరారు. దీనిపై స్పందించేందుకు గోఫస్ట్ ముందుకు రాలేదు
EV Bus NueGo | హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు తర్వాత చెన్నై నుంచి పుదుచ్చేరి, తిరుపతి, బెంగళూరు నగరాలకు న్యూగో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభించింది.
Tecno Camon 20 Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో కామన్.. భారత్ మార్కెట్లోకి కామన్ 20 సిరీస్ ఫోన్లు.. టెక్నో కామన్20, టెక్నో కామన్ 20 ప్రో 5జీ, టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్లు తీసుకొచ్చింది.
Mahindra Thar | 5-డోర్ థార్ వచ్చే ఏడాది (2024)లో మార్కెట్లోకి తెస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫామ్ సెక్టార్ సీఈఓ రాజేష్ జెజూరికర్ స్పష్టం చేశారు.
SBI Card | ఎక్స్ పైరీ క్రెడిట్ కార్డుపై బిల్లులు పంపడంతోపాటు ఖాతాదారుడిపై ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ముద్ర వేసినందుకు ఓ వ్యక్తికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని ఢిల్లీ జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ �