ICICI Bank-Tata Memorial | ఐసీఐసీఐ బ్యాంకు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల్లో రూ.1200 కోట్లతో టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) ఆధ్వర్యంలోని కాన్సర్ దవాఖానల విస్తరణకు చేయూతనివ్వనున్నది.
Redmi Note 12 5G | రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ ఇప్పుడు రూ.12 వేలకే అందుబాటులోకి రానున్నది. నేరుగా రూ.1000 తగ్గింపుతోపాటు.. సెలెక్టెడ్ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లతో మరో రూ.2000 డిస్కౌంట్ అందిస్తున్నది.
Swaraj Target | మహీంద్రా అనుబంధ స్వరాజ్ ట్రాక్టర్స్.. మార్కెట్లోకి టార్గెట్ అనే పేరుతో లైట్ వెయిట్ ట్రాక్టర్ తీసుకొచ్చింది. సంస్థ ప్రచారకర్తగా ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ నియమితులయ్యారు.
Hero HF Deluxe Canvas Black | ప్రముఖ టూ వీలర్స్ సంస్థ హీరో మోటో కార్ప్.. దేశీయ మార్కెట్లోకి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కాన్వాన్ బ్లాక్ బైక్ తెచ్చింది. యూఎస్బీ చార్జర్‌తోపాటు కిక్/ సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
Maruti Suzuki Jimny | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జిమ్నీ కారు ఈ నెల ఐదో తేదీన మార్కెట్లోకి రానున్నది. ఇప్పటికే ఈ కారు కోసం 30 వేలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.
Car Sales | దేశీయంగా గత నెలలో కార్ల విక్రయాలు ఫాస్ట్ లేన్‌లో దూసుకెళ్లాయి. ఆల్ టైం గరిష్ట స్థాయిలో 3,34,802 కార్లు అమ్ముడయ్యాయి. వాటిలో 47 శాతం ఎస్‌యూవీలే అమ్ముడవడం ఆసక్తికర పరిణామం.
Tata Nexon EV MAX XZ+ LUX | దేశీయ మార్కెట్లోకి టాటా మోటార్స్ తన నెక్సాన్ ఈవీ మాక్స్ ఎక్స్‌జడ్ + లక్స్ తీసుకొచ్చింది. దీని ధర రూ.18.79 లక్షల నుంచి రూ.19.29 లక్షల మధ్య పలుకుతుంది.
Harley-Davidson X440 |ప్రముఖ అమెరికా మోటార్ బైక్ తయారీ సంస్థ హార్లీ-డేవిడ్సన్.. హీరో మోటో కార్ప్ భాగస్వామ్యంతో తొలిసారి దేశీయ మార్కెట్లో ‘మేడ్ ఇన్ ఇండియా’ బైక్ ‘ఎక్స్440’ ఆవిష్కరించనున్నది.
Rajesh Gopinathan | టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా గత కొన్నేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేశ్ గోపినాథన్ ఇవాళ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.