Bhavish Aggarwal | హార్లీ డేవిడ్సన్తో హీరో మోటో కార్ప్, ట్రయంఫ్ భాగస్వామ్యంతో పాశ్చాత్య ఐసీఈ బైక్స్ ఎందుకు తయారు చేస్తున్నాయో అర్థం కావట్లేదని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Homes | దేశవ్యాప్తంగా జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో సొంతిండ్ల ధరలు సగటున ఆరు శాతం పెరిగాయి. హర్యానాలోని గుర్ గ్రామ్ పరిధిలో లగ్జరీ, మిడ్ సైజ్ ఇండ్లకు ఫుల్ గిరాకీ నెలకొంది.
iPhone 14 Discount | అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో భాగంగా ఐఫోన్-14పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై రాయితీ కూడా ఇందులో కలిపారు.
Google Play Store | గూగుల్ ప్లే స్టోర్ లో యూజర్ల డేటా తస్కరించడం లేదని చెప్పి.. చైనాకు సున్నితమైన డేటా తస్కరిస్తున్న ఆ రెండు యాప్ లను తక్షణం తొలగించాలని యూజర్లను మొబైల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రాడో హెచ్చరించింది.
Oppo Reno 10 5G Series | భారత్ మార్కెట్లోకి ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. తన రెనో10 5జీ సిరీస్ ఫోన్లు ఆవిష్కరించింది. 13 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.