OnePlus 10R | గతేడాది ఏప్రిల్లో మార్కెట్లోకి విడుదలైన వన్ప్లస్ 10ఆర్ ఫోన్ మీద రూ.10 వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ మీదే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
RBI on Rupay Forex Cards | విదేశాల్లో ప్రయాణించే భారతీయులకు గుడ్ న్యూస్.. వారికి బ్యాంకులు ఫారెక్స్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.
Mercedes-Benz G-Class G400d | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ భారత్ మార్కెట్లోకి జీ-క్లాస్ జీ400డీ కారు తీసుకొచ్చింది. డీజిల్ వేరియంట్గానే మార్కెట్లోకి వస్తున్న ఈ కారు ధర రూ.2.55 కోట్ల నుంచి మొదలవుతుంది.
Rs 2000 Note | మార్కెట్లో చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన రూ.2000 కరెన్సీ నోట్లలో దాదాపు సగం అంటే రూ.1.80 లక్షల కోట్ల విలువైన నగదు బ్యాంకుల్లో డిపాజిట్ అయిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
RBI Monetary Policy | వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీ�
Maruti Fronx | ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఫ్రాంక్స్ నాన్ టర్బో వర్షన్ కార్లకే యూజర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం 15 శాతం మంది టర్బో వర్షన్ కారు బుక్ చేసుకుంటున్నారు.