iPhone-13 Discounts | ఆపిల్ ఐ-ఫోన్ 13 లాంచింగ్ ధరపై ఫ్లిప్ కార్ట్, సెలెక్టెడ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.12,151 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
EPFO-Higher Pension | ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అర్హతపై ఈపీఎఫ్ఓ మల్లగుల్లాలు పడుతున్నది. ఈపీఎఫ్ మీద భారం పడకుండా, ఉద్యోగులకు సామాజిక న్యాయంపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.
Maruti Suzuki Tour H1 | మారుతి సుజుకి తాజాగా ఆల్టో కే-10 టెక్నాలజీతో రూపుదిద్దుకున్న కమర్షియల్ హ్యాచ్ బ్యాక్ కారు ‘టూర్ హెచ్1’ ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.4.80 లక్షల నుంచి రూ.5.70 లక్షల మధ్య పలుకుతుంది.
Discounts on Poco Smart Phones | ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో భాగంగా పలు పొకో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గించారు. గరిష్టంగా రూ.4000 వరకు డిస్కౌంట్ లభిస్తున్నది.
Infinix Note 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ తెస్తున్నది. ఇన్ఫినిక్స్ నోట్30 5జీ ఫోన్ రూ.15 వేల లోపే అందుబాటులో ఉంటుంది.
Samsung Galaxy S22 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. తన ప్రీమియం ఫోన్ గెలాక్సీ ఎస్22 ఫోన్ ధర భారత్‌లో భారీగా తగ్గించింది. ఇప్పుడు రూ.54,999లకే సొంతం చేసుకోవచ్చు.
ED notices to Xiaomi | ఫెమా చట్టం ఉల్లంఘన కేసులో షియోమీ సీఎఫ్ఓ సమీర్ రావు, మాజీ ఎండీ మనుజైన్, మూడు ప్రైవేట్ బ్యాంకులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.