Rajesh Gopinathan | టీసీఎస్ బాధ్యతల నుంచి తప్పుకున్న రాజేశ్ గోపినాథన్.. బాధ్యతలు తీసుకోనున్న క్రితి క్రితివాసన్
Rajesh Gopinathan | టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా గత కొన్నేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేశ్ గోపినాథన్ ఇవాళ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా, మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా గత కొన్నేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేశ్ గోపినాథన్ ఇవాళ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా ప్రకటించారు. టీసీఎస్‌తో తనది 20 ఏళ్ల అనుబంధమని ఈ సందర్భంగా ఉద్యోగులకు మంగళవారం రాసిన వీడ్కోలు లేఖలో రాజేశ్ గోపినాథన్ పేర్కొన్నారు.
టీసీఎస్ సంస్థను ఏకంగా ఆరేళ్లపాటు లీడ్ చేసినందుకు తనకు చాలా గర్వంగా ఉందని గోపినాథన్ చెప్పారు. ఈ ఆరేళ్ల కాలంలో సంస్థలో, మనలో ఎన్నో మార్పులు వచ్చాయని, కంపెనీ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. కాగా, రాజేశ్ గోపినాథన్ స్థానంలో క్రితి క్రితివాసన్ జూన్ 1న టీసీఎస్ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాజేశ్ గోపినాథన్.. క్రితివాసన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

