Paytm SBI Rupay Credit Card | ఎన్పీసీఐ సహకారంతో రూపే నెట్ వర్క్ పై సరికొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు పేటీఎం ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డు ఆవిష్కరించారు.
Best EV Cars | తక్కువ నిర్వహణ ఖర్చు.. మెరుగైన ఎఫిషియెన్సీ వంటి అంశాలతో ఇండియాలో ఈవీ కార్లకు గిరాకీ పెరుగుతున్నది. టాటా నెక్సాన్ మొదలు హ్యుండాయ్ కోనా ఈవీ వరకు చౌక ధరలో అందుబాటులో ఉన్నాయి.
Hero XPluse 200 4V 2023 | హీరో మోటో కార్ప్.. దేశీయ మార్కెట్లోకి ఎక్స్ ప్లస్ 200 4వీ 2023 బైక్ తెచ్చింది. దీని ధర రూ.1.43 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య పలుకుతుంది.
Google Pixel | గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ఫోన్లలో కొత్త అప్ డేట్ తోపాటు బగ్ వచ్చి చేరింది. తక్షణం ఈ సమస్య పరిష్కారానికి నార్మల్ బిహేవియర్ కు రిటర్న్ కావాలని యూజర్లకు గూగుల్ సూచించింది.
Zomato UPI | ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశారా.. ఇక నుంచి జొమాటో యాప్ నుంచే మనీ పే చేయొచ్చు. ఇందుకు స్పెషల్ గా యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Luxury Homes | ఇంతకుముందుతో పోలిస్తే లగ్జరీ, ప్రీమియం ఇండ్ల కొనుగోళ్లకు గిరాకీ పెరిగింది. ముంబై, ఢిల్లీ, పుణెల్లో లగ్జరీ ఇండ్ల కొనుగోళ్లు ఎక్కువగా నమోదయ్యాయి.
China Imports | 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి లాప్ టాప్ లు, పర్సనల్ కంప్యూటర్లు 23.1 శాతం, మొబైల్ ఫోన్ల దిగుమతులు 4.1 శాతం తగ్గాయి.