Samsung Galaxy S23 FE | త్వరలో మార్కెట్లోకి శాంసంగ్ తన గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ఆవిష్కరిస్తుందని తెలుస్తున్నది. 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
Tomoto @ Madanapalli | బయటి ప్రాంతాల్లో దిగుబడి తగ్గడం, సీజన్ చివరి దశకు చేరుకోవడంతో మదనపల్లి మార్కెట్లో కిలో టమాట ధర ఆల్ టైం రికార్డు పలికింది. మొదటిరకం టమాట కిలో రూ.196 లకు దూసుకెళ్లింది.
Tomato | ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లిన టమాటలతో సామాన్యుడు ఇబ్బందుల పాలవుతున్నా.. రైతుల కండ్లలో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా రైతు కేవలం 45 రోజుల్లో రూ.4 కోట్ల ఆదాయం సంపాదించాడ
ITR Filing | గడువు మిస్ అయినా డిసెంబర్ 31 వరకూ బీలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. కానీ పెనాల్టీ ప్లస్ వడ్డీ పే చేయాలి. మరోవైపు సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఐటీ విభాగం 31 వరకు 24x7 గంటలపాటు హెల్ప్ లైన్ డెస్క్ నిర్వహిస్తున్నద�
Ather 450S | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ స్టార్టప్ ఎథేర్.. వచ్చేనెల మూడో తేదీన ఎథేర్ 450ఎస్ ఆవిష్కరించనున్నది. శుక్రవారం నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
Smart Phone Sales | 2022తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 7.8 శాతం పడిపోయాయి. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గిపోయాయని ఐడీసీ వెల్లడించింద�
Axis Bank Credit Card | యాక్సిస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. మ్యాగ్నస్, రిజర్వు క్రెడిట్ కార్డు స్పెండింగ్ పై ఎడ్జ్ రివార్డు పాయింట్ల పరిమితి పెంచేసింది. ఎడ్జ్ రివార్డ్ పాయింట్ల కన్వర్షన�
Mercedes-Benz V-Class | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ మార్కెట్లోకి న్యూ డిజైన్డ్ వీ-క్లాస్ కార్లు ఆవిష్కరించింది. ఈ కార్లు వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్నాయి. వీటిల్లో ఆల్ ఎలక్ట్రిక్ ఈక్యూవీ వేరియ�
Ratan Tata | టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా మరో అత్యున్నత పురస్కారం అందుకోనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉద్యోగ రత్న’ అవార్డు స్వీకరించనున్నారు. ఈ ఏడాది నుంచే వివిధ పారిశ్రామిక ప్రముఖులకు అవార్డులు ఇ�
Moto G14 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. భారత్ మార్కె్ట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ మోటో జీ14 తీసుకొస్తున్నది. ఆగస్టు ఒకటో తేదీన మార్కెట్లో ఆవిష్కరిస్తారు.