Airtel-AirFiber | యూజర్లకు 5జీ ఇంటర్నెట్ సేవలు చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్ టెల్ కసరత్తు చేస్తున్నది. అందుకోసం ఎయిర్ ఫైబర్ అనే డివైజ్ తెస్తున్నది.
HDFC Bank | దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ త్రైమాసిక నికర లాభాల్లో అదరగొట్టింది. గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే 30 శాతం గ్రోత్తో రూ.12,370 కోట్లు నికర లాభం గడించింది.
Credit Card Spending | రోజురోజుకు క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతున్నది. గత మే నెలలో ఆల్ టైం హై స్థాయికి చేరి రూ.1.40 లక్షల కోట్లకు చేరాయి. క్రెడిట్ కార్డుల స్పెండింగ్ మార్కెట్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకుదే ప్రధాన వాటా..
Ather Energy 450S | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్టార్టప్ ఎథేర్ ఎనర్జీ వచ్చేనెల మూడో తేదీన మార్కెట్లోకి న్యూ స్కూటర్ ‘450ఎస్’ తీసుకొస్తున్నది. ఆసక్తి గల వారు రూ.2500 పే చేసి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
FPIs to Equity Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు నిరాటంకంగా వస్తున్నాయి. ఈ నెల 14 వరకు రూ.30,600 కోట్ల పై చిలుకు పెట్టుబడులు వచ్చాయి.
Elon Musk on Twitter | సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ లోటు బడ్జెట్’లో ఉందని సంస్థ అధినేత ఎలన్ మస్క్ షాకింగ్ కామెంట్స్ చేశారు. యాడ్స్ సగం తగ్గితే.. రుణ భారం ఎక్కువగా ఉందన్నారు.
ITR Filing | ఈ నెలాఖరులోగా ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. గడువు లోపు ఫైల్ చేయకుంటే రూ.5000 వరకు లేట్ ఫీజు పే చేయాల్సి వస్తుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ లో టాప్-10 సంస్థల్లో ఆరింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.03 లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్, టీసీఎస్ భారీగా లబ్ధి పొందాయి.
D-Mart Q1 Results | దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్ నెట్ వర్క్ గల అవెన్యూ సూపర్ మార్కెట్ నెట్ వర్క్ ‘డీమార్ట్’ ఆదాయం రెండంకెల గ్రోత్ నమోదు చేసినా.. నికర లాభం 2.3 శాతం మాత్రమే పెరిగింది.