Gold Rates | బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. 15 రోజుల్లో రూ.1199 పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు.
Home Loans | ప్రైవేట్ రుణాలతో ఇల్లు కట్టుకుంటే ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను బెనిఫిట్ పొందలేం.. కానీ 24 సెక్షన్ కింద పన్ను రాయితీ క్లయిమ్ చేయొచ్చు.
Tomato | టమోటా ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోవడంతో సామాన్యుడు అవస్థల పాలవుతున్నారు.. కానీ టమోటా సాగు చేసిన పుణె రైతు మాత్రం నెలలోనే మిలియనీర్ అయ్యాడు.
Kia Seltos Facelift | కియా ఇండియా ఇటీవల ఆవిష్కరించిన సెల్టోస్ ఫేస్ లిఫ్ట్.. ప్రీ బుకింగ్స్‌లో తొలి రోజే రికార్డు నెలకొల్పింది. 13,424 కార్లు ప్రీ-బుక్ కాగా, వాటిల్లో 1973 కార్లు కే-కోడ్ ద్వారా బుక్ చేసుకున్నారు.
SBI Home Loans | వచ్చేనెలాఖరు వరకు ఇండ్ల రుణాలపై 50-100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. కొన్ని కేటగిరీల రుణాలపై వడ్డీరేట్లలో రాయితీలు కల్పిస్తోంది.
SBI | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది.
గత మూడేండ్లలో ఎన్నడూ లేనంతగా ఈ జూన్ నెలలో ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. అంతర్జాతీయంగా డిమాండ్ మందగించిన ప్రభావంతో ముగిసిన నెలలో ఎగుమతులు 22 శాతం క్షీణించి 32.97 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
సంస్థాగత మదుపరులకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆకర్షణీయంగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదలు భారీ ఎత్తున పెట్టుబడులను పెడుతూ వస్తున్నారు. అటు ఆఫీస్ మార్కెట్, ఇటు హౌజింగ్ మార్కెట్ రెండింటి�
IT Returns | ఫామ్-16 లేకుంటే.. ఆదాయం పన్ను విభాగం పోర్టల్ లోకి వెళ్లి ఏఐఎస్, ఫామ్-16 డౌన్ లోడ్ చేసుకుని, బ్యాంకు డిటైల్స్ తో చెక్ చేసుకోవాలి. అటుపై ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి.
BMW SUV X5 | దేశీయ మార్కెట్లోకి జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ అప్ డేటెడ్ ఎస్యూవీ ఎక్స్5 ఆవిష్కరించింది. దీని ధర రూ.93.9 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
Poco M5 | ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. తన పొకో ఎం5 ఫోన్‌పై రూ.3,750 డిస్కౌంట్ ధరకు అందిస్తున్నది.