Infinix Hot 30 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ హాట్30 5జీ పేరుతో మరో బడ్జెట్ ఫోన్ తీసుకొచ్చింది. భారీగా 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
Continental India | ఆర్థిక మాంద్యం ముప్పుతో కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులను ఇండ్లకు సాగనంపుతున్న వేళ.. జర్మనీ టెక్నాలజీ జెయింట్ కాంటినెంటల్.. బెంగళూరులోని టీసీఐలో 1000 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను నియమించుకోనున్నది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. సెన్సెక్స్ 502 పాయింట్ల లబ్ధితో 66,061 పాయింట్లు, నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 19565 పాయింట్ల వద్ద స్థిర పడ్డాయి.
2023 Kia Seltos facelift | కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ప్రీ బుకింగ్స్ శుక్రవారం నుంచి ప్రారంభం అవుతాయి. వీటి బుకింగ్ కోసం ప్రత్యేకంగా కియా మోటార్స్ కే-కోడ్ ఇన్సియేటివ్ ప్రారంభించింది.
Ola Electric | ఓలా ఈవీ స్కూటర్ల కొనుగోలుదారులకు ఫైనాన్సింగ్ వసతి కల్పించేందుకు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌తో ఓలా ఎలక్ట్రిక్ పార్టనర్ షిప్ కుదుర్చుకుంది.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రీమియం ఆదాయం భారీగా తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు 7 శాతం క్షీణించి రూ
Wipro ai360 | ఐటీ రంగంలో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థలన్నీ ముందుకెళ్తున్నాయి. ఆ దిశగా 100 కోట్ల డాలర్లతో విప్రో సొంతంగా ‘ఎఐ360 విప్రో’ ఏర్పాటు చేస్తున్నది.