OnePlus Ace 2 Pro | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ ఏస్2 ప్రో ఫోన్ త్వరలో ఆవిష్కరిస్తుంది. రెయిన్ టచ్ టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నది.
Deloitte-Adani Group | డెల్లాయిట్ రాజీనామా చేయడంతోపాటు అదానీ గ్రూప్ సంస్థల లావాదేవీలపై హిండెన్ బర్గ్ నివేదికలోని అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్ల అంతర్గత ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ స్టా
UDAN | సామాన్యుడికి విమాన ప్రయాణం చౌక ధరలో అందుబాటులోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించిన ‘ఉడాన్’ పథకం కింద కేవలం ఏడు శాతం రూట్లలోనే విమానాలు నడిచాయని కాగ్ కుండబద్ధలు కొట్టింది. ఈ పథకం సత్ఫలితాలివ్వాలంటే అమలు �
Maruti Suzuki | ఒకప్పుడు బుల్లి కార్లకు పాపులరైన మారుతి సుజుకి.. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా జూలై ఎస్ యూవీ కార్ల విక్రయాల్లో 24.7 శాతం వాటా కొట్టేసింది. గతేడాది చివరిలో మార్కెట్లోకి తెచ్చిన గ్రాండ్ విటారా ఎస్యూవ�
Infinix Zero 30 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ జీరో30 5జీ ఫోన్ ఈ నెలాఖరుకల్లా భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. లావెండర్, గోల్డెన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుందని తెలుస్తున్నది.
Tata Motors | ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దూకుడుగా ముందుకు దూసుకెళ్తోంది టాటా మోటార్స్.. నెక్సాన్ఈవీతో ప్రయాణం ప్రారంభించిన టాటా మోటార్స్.. ఈ నెల 11 కల్లా లక్ష కార్లు విక్రయించిన మైలురాయిని దాటింది. మొత్తం కార్ల స�
HDFC Bank | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థలు రూ.74,603.06 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గరిష్టంగా రూ.25,011 కోట్ల మేరకు నష్టపోయ�
Techno Pova | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో పొవా5, టెక్నో పొవా5 ప్రో ఫోన్లను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రెండు ఫోన్లూ ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్లతో వస్తున్నాయి.
Mutual Funds in Demat | డీమ్యాట్ ఖాతాలో మ్యూచువల్ ఫండ్స్ నిర్వహించడం వల్ల సమయం కలిసి వస్తుంది. రుణ పరపతి పొందొచ్చు.. మ్యూచువల్ ఫండ్స్ ఆధారంగా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. కనుక సాధారణ ఖాతా�
TVS Raider Super Squad Edition | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. దేశీయ మార్కెట్లోకి 2023-టీవీఎస్ రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ బైక్ తీసుకొచ్చింది. దీని ధర రూ.98,919 లకు లభిస్తుంది.
ChatGPT | ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన చాట్‌జీపీటీ కేవలం 14 నెలల్లోనే దివాళాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ నివేదిక తెలిపింది. రోజూ రూ.5.80 కోట్ల నష్టంతో చాట్‌జీపీటీ నిర్వహిస్తుందని పేర్కొంది.