మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని..
వరుస విజయాలతో పానిండియా ఇమేజ్ను సొంతం చేసుకున్న అడివి శేష్ హీరోగా రూపొందుతున్న రివైంజ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్'. మృణాళ్ఠాకూర్ కథానాయిక. షానియల్ డియో దర్శకుడు. సుప్రియా యార్లగడ్డ నిర్మాత. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
వరుస విజయాలతో పానిండియా ఇమేజ్ను సొంతం చేసుకున్న అడివి శేష్ హీరోగా రూపొందుతున్న రివైంజ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’. మృణాళ్ఠాకూర్ కథానాయిక. షానియల్ డియో దర్శకుడు. సుప్రియా యార్లగడ్డ నిర్మాత. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి లవ్ మెలొడీ సాంగ్‌ని శుక్రవారం విడుదల చేశారు. ప్రేమ, భావోద్వేగాల కలయికతో సాగే ఈ ‘రుబారూ’ సాంగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
‘మళ్లీ మళ్లీ నిన్నే.. చూడాలని అంటున్నది మనసే.. కాసేపు నువ్వునేను కలిసీ.. క్షణంలో లోకమంతా తెలిసీ’ అంటూ హీరోహీరోయిన్ల ప్రేమలోని గాఢతను ఆవిష్కరిస్తూ గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ ఈ పాట రాశారు. భీమ్స్ సిసిరోలియో ఈ పాటను స్వరపరచి, చిన్మయితో కలిసి ఆలపించారు. అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ పాత్రల సహజమైన కెమిస్ట్రీని ఈ పాటలో చూడొచ్చు. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

