దాదా ఆన్ హాలిడే
కన్నడ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ హీరోగా రూపొందుతున్న వినోదాత్మక కుటుంబకథా చిత్రానికి ‘దాదా ఆన్ హాలిడే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బెంగళూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ సినిమా టైటిల్‌ని లాంచ్ చేశారు.
కన్నడ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ హీరోగా రూపొందుతున్న వినోదాత్మక కుటుంబకథా చిత్రానికి ‘దాదా ఆన్ హాలిడే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బెంగళూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ సినిమా టైటిల్‌ని లాంచ్ చేశారు. ప్రేమ్ ఈ చిత్రానికి దర్శకుడు. రూపేష్‌కుమార్ జి., శశికిరణ్ ఆర్., రక్షిత ప్రేమ్ నిర్మాతలు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు ఇప్పటికే కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారాయని, ఇప్పుడు టైటిల్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచిందని మేకర్స్ తెలిపారు. కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదల కానున్న ఈ చిత్రానికి మాటలు: అభిజిత్ మహేశ్, కెమెరా: శేఖర్చంద్రు, సంగీతం: అర్జున్ జన్య, నిర్మాణం: ఆరుద్ర సినిమాస్, ఫీనిక్స్ ప్రేమ్ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దాదా ఆన్ హాలిడే
దమ్మక్కా! నేను రాముడిని.. భద్రాచలం కొండమీద తాడిచెట్టు కింద పుట్టలో ఉన్నాను!
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి టీఎస్ సీపీఎస్ ఈయూ
కొలీజియం సిఫార్సు ఒకరికి.. కేంద్రం నియామకం మరొకరికి!
ఐదు కొత్త రకాల సూక్ష్మ కప్పల జాతుల గుర్తింపు.. తొలిసారిగా గర్భస్థ శిశువుకు ‘ఓపెన్ ఫీటల్ సర్జరీ’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

