మాస్ మెచ్చేలా సీతన్నపేట గేట్
వేణుగోపాల్, నిపుణ్, కిస్లే చౌదరి, సురభి తివారి, రఘురాంరెడ్డి, పార్థు, 8పీఎం సాయికుమార్, సుధీక్షజ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సీతన్నపేట గేట్'. వై.రాజ్‌కుమార్ దర్శకుడు. వైఎంఆర్ నిర్మాత. డిసెంబర్ 4న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
వేణుగోపాల్, నిపుణ్, కిస్లే చౌదరి, సురభి తివారి, రఘురాంరెడ్డి, పార్థు, 8పీఎం సాయికుమార్, సుధీక్షజ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సీతన్నపేట గేట్’. వై.రాజ్‌కుమార్ దర్శకుడు. వైఎంఆర్ నిర్మాత. డిసెంబర్ 4న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ప్రముఖదర్శకుడు వి.సముద్ర, నటుడు విజయరామరాజు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. తాను విన్న యథార్థ సంఘటనలకు కల్పనను జోడించి ఈ సినిమా తీశానని, సినిమా కొత్తగా ఉంటుందని దర్శకుడు రాజ్‌కుమార్ చెప్పారు. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందని నిర్మాత వైఎంఆర్ తెలిపారు. మాస్ సినిమాల్ని ఇష్టపడేవారికి ‘సీతన్నపేట గేట్’ కచ్చితంగా నచ్చుతుందని హీరో వేణుగోపాల్ నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

