Amazon | ఆగస్ట్ 5 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ షురూ..స్మార్ట్ఫోన్లపై మెగా డీల్స్..!
ఇండిపెండెన్స్ డేకు ముందు అమెజాన్ ఇండియా (Amazon) ఆగస్ట్ 5న గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఆగస్ట్ 9 వరకూ కొనసాగుతుంది.
న్యూఢిల్లీ : ఇండిపెండెన్స్ డేకు ముందు అమెజాన్ ఇండియా (Amazon) ఆగస్ట్ 5న గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఆగస్ట్ 9 వరకూ కొనసాగుతుంది. బిగ్ సేల్ ఈవెంట్‌కు ముందు ఈ సేల్‌లో అందుబాటులో ఉండే స్మార్ట్ఫోన్ల జాబితాను అమెజాన్ వెల్లడించింది. సేల్‌లో ఉండే అన్ని డివైజ్‌లను అమెజాన్ వెల్లడించలేదు.
యూజర్లకు ఐడియా కోసం కొన్ని స్మార్ట్ఫోన్లనే అమెజాన్ ప్రస్తావించింది. ఇక ఫ్రీడం సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ, ఎం14 5జీ, వన్‌ప్లస్ నార్డ్ 3, వన్‌ప్లస్ 11ఆర్, రియల్‌మి నార్జో ఎన్55, ఐక్యూఓఓ జడ్6 లైట్ వంటి పలు హాట్ ఫోన్లపై స్మార్ట్ డీల్స్‌ను అమెజాన్ అందుబాటులో ఉంచుతోంది. గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ఈవెంట్లో ఏ ధరకు ఆయా స్మార్ట్ఫోన్లను ఆఫర్ చేస్తున్నామనే వివరాలను అమెజాన్ వెల్లడించలేదు. పలు బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్లు సేల్‌లో 40 శాతం వరకూ డిస్కౌంట్స్‌పై లభిస్తాయని చెబుతున్నారు.
ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కస్టమర్లకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని టీజర్ పేజ్ వెల్లడించింది. ఇక ఎలక్ట్రానిక్స్‌పై అద్భుత ధరలను ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ తెలిపింది. ల్యాప్టాప్స్, ఇయర్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం వరకూ డిస్కౌంట్ అందించనున్నట్టు ఈ పేజ్ వెల్లడించింది. భారీ డిస్కౌంట్ కొన్ని ప్రోడక్టులకు పరిమితంగా ఉంటుంది. వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు సహా పలు గృహోపకరణాలపైనా సేల్ సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Read More :
Moto G14 | మోటరోలా నుంచి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ మోటో జీ14.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

