Amazon Great Freedom Festival sale | ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ (Amazon) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) తీసుకొచ్చింది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగియనుంది. ఆగస్టు 5న ప్రారంభమైన ఈ సేల్.. ఆగస్టు 9న అంటే ఈరోజు రాత్రి 12 గంటలకు ముగియనుంది. అయితే.. గత 4 రోజుల కంటే కూడా సేల్ ముగింపు సందర్భంగా ఇవాళ అమెజ�