Amazon Great Freedom Festival: ఈరోజే లాస్ట్.. త్వరపడండి.. బెస్ట్ ఆఫర్లను దక్కించుకోండి
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగియనుంది. ఆగస్టు 5న ప్రారంభమైన ఈ సేల్.. ఆగస్టు 9న అంటే ఈరోజు రాత్రి 12 గంటలకు ముగియనుంది. అయితే.. గత 4 రోజుల కంటే కూడా సేల్ ముగింపు సందర్భంగా ఇవాళ అమెజాన్.. మొబైల్స్, గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ముగింపు సందర్భంగా అమెజాన్.. వేటి మీద బెస్ట్ ఆఫర్లను అందిస్తోందో తెలుసుకుందాం.

ఐఫోన్ 11 ను 48,999 రూపాయలకే అందిస్తోంది. దీని ఎంఆర్పీ ధర రూ.54,900. ఎక్స్చేంజ్లో అయితే 13,400 రూపాయలు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. ఎస్బీఐ కార్డు ఉంటే.. మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఐఫోన్ 12 రూ.67,999, వన్ ప్లస్ 9 5జీ ఫోన్ రూ.45,999, సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 ఫోన్ రూ.54,999, నోకియా జీ20 రూ.11,990, ఫైర్ టీవీ స్టిక్ రూ. 2,799, కిండిల్ ఈ బుక్ రీడర్స్, యాపిల్ వాచ్ ఎస్ఈ రూ. 25,900, సోనీ డబ్ల్యూహెచ్ 1000ఎక్స్ఎం3 వైర్లెస్ హెడ్ ఫోన్స్ రూ. 17,990, యాపిల్ వాచ్ సిరీస్ 6 .. రూ.41,900, హెచ్‌పీ పెవిలియన్ 15 ఇంచ్ గేమింగ్ లాప్ టాప్ రూ.66,490 కే అమెజాన్ అందిస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

