Infinix GT 10 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన జీటీ సిరీస్ ఫోన్ జీటీ10 ప్రో ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.19,999 గా నిర్ణయించారు.
Pawan Munjal | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ కుమార్ ముంజాల్, హీరో మోటో కార్ప్, దాని అనుబంధ సంస్థల అధికారుల ఇండ్లలో రూ.25 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ, బంగారం, వజ�
Stocks | అమెరికా రుణ పరపతి రేటింగ్‌ను ఫిచ్ ‘ఏఏఏ’ నుంచి ఏఏ+ తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ , ఎన్ఎస్ఈ ఇండెక్సులు భారీ నష్టాలతో ముగిశాయి.
Adani Group | గౌతమ్ అదానీ కన్ను సంఘీ ఇండస్ట్రీస్‌పై పడింది. పశ్చిమ భారత్‌లో అగ్రగామి సిమెంట్ తయారీగా వెలుగొందుతున్న సంఘీ ఇండస్ట్రీస్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయానికి అదానీ గ్రూపు సిద్ధమైంది.
IT Returns | గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐటీ రిటర్న్స్‌లో న్యూ రికార్డు నమోదైంది. 6.77 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేయగా, ఫస్ట్ టైం 53.67 లక్షల మంది ఐటీఆర్ సమర్పించారు.
Samsung Galaxy F34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి ఈ నెల ఏడో తేదీన తన గెలాక్సీ ఎఫ్ సిరీస్.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ ఆవిష్కరిస్తున్నది.
OnePlus Nord CE 3 5G | వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ ఫోన్ సేల్స్ ఈ నెల నాలుగో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. సంస్థ వెబ్ సైట్, అమెజాన్, అన్ని రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.
Oppo A78 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఏ సిరీస్ ఫోన్లలో ఒప్పో ఏ78 4జీ ఫోన్‌ను భారత్ మార్కెట్లో మంగళవారం ఆవిష్కరించింది. దీని ధర రూ.17,499 పలుకుతుంది.
Redmi 12 Series | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ 12 సిరీస్‌లో 4జీ, 5జీ వేరియంట్లను ఆవిష్కరించింది. ఈ ఫోన్లు రూ.8,999 నుంచి రూ.14,999 మధ్య యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.