Poco M6 Pro 5G | షియోమీ సబ్ బ్రాండ్ పొకో.. భారత్ మార్కెట్లో పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 810 ఎస్వోసీ చిప్సెట్తో వస్తోంది.
Maruti Suzuki | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 2022-23తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రెండింతలకు పైగా నికర లాభం గడించింది.
Infinix Smart 7 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ స్మార్ట్7 తాజాగా 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో కొత్త ఆప్షన్ ఫోన్ తెచ్చింది. రూ.7,999లకే అందుబాటులో ఉంటుంది.
ITR Filing | సోమవారం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి తుది గడువు కావడంతో వేతన జీవులు ఐటీ విభాగం ఈ-పోర్టల్‌పై పోటెత్తుతున్నారు. సాయంత్రం 6.40 గంటలకు 6.50 కోట్ల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు.
Realme 11 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ11 5జీ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తోపాటు 108-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్ కెమెరా కూడా ఉంట
Toyota New Land Cruiser Prado | టయోటా కిర్లోస్కర్స్ మోటార్స్ (టీకేఎం) మరో ఎస్యూవీ కారు న్యూ లాండ్ క్రూయిజర్ ప్రాడోను గ్లోబల్ మార్కెట్లలో మంగళవారం ఆవిష్కరిస్తారు. నార్త్ అమెరికా మార్కెట్లో దీన్ని లాండ్ క్రూయిజర్‌గా పిలుస�
Samsung Galaxy S23 FE | త్వరలో మార్కెట్లోకి శాంసంగ్ తన గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ఆవిష్కరిస్తుందని తెలుస్తున్నది. 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
Tomoto @ Madanapalli | బయటి ప్రాంతాల్లో దిగుబడి తగ్గడం, సీజన్ చివరి దశకు చేరుకోవడంతో మదనపల్లి మార్కెట్లో కిలో టమాట ధర ఆల్ టైం రికార్డు పలికింది. మొదటిరకం టమాట కిలో రూ.196 లకు దూసుకెళ్లింది.
Tomato | ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లిన టమాటలతో సామాన్యుడు ఇబ్బందుల పాలవుతున్నా.. రైతుల కండ్లలో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రైతు కేవలం 45 రోజుల్లో రూ.4 కోట్ల ఆదాయం సంపాదించాడ
ITR Filing | గడువు మిస్ అయినా డిసెంబర్ 31 వరకూ బీలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. కానీ పెనాల్టీ ప్లస్ వడ్డీ పే చేయాలి. మరోవైపు సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఐటీ విభాగం 31 వరకు 24x7 గంటలపాటు హెల్ప్ లైన్ డెస్క్ నిర్వహిస్తున్నద�
Ather 450S | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ స్టార్టప్ ఎథేర్.. వచ్చేనెల మూడో తేదీన ఎథేర్ 450ఎస్ ఆవిష్కరించనున్నది. శుక్రవారం నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.