Ola S1 Air | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 ఎయిర్ స్కూటర్ల డెలివరీ ప్రారంభించింది. ఇప్పటి వరకు 50 వేలకు పైగా స్కూటర్లు ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి.
NMC on Generic | పేషంట్లకు జెనెరిక్ ఔషధాలు మాత్రమే రాయాలని, ఫార్మా కంపెనీల సమావేశాలకు వైద్యులు హాజరు కావద్దని ఈ నెల రెండో తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ నిలిపేస్తున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గురువారం ప్�
Jio | రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఉన్న రూ.119 బేసిక్ ప్లాన్ తొలగించింది. ఇక ప్రాథమిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.149 నుంచి ప్రారంభం అవుతుంది.
ITR E-Verification | సకాలంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా నెల లోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయకుంటే.. పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. తక్షణం ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని ఐటీ విభాగం ‘ఎక్స్ (ట్విట్టర్)’లో వేతన జీవులను అల�
TVS X | కుర్రాళ్లను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘టీవీఎస్-ఎక్స్’ స్కూటర్ ఆవిష్కరించింది.
చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ బార్డ్ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్‌తో ఉత్పాదకత పెరిగినా బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని ఐబీఎం చైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ అన్నారు.
iPhone 15 | ఆపిల్ తన ఐ-ఫోన్15 సిరీస్ ఫోన్లను వచ్చేనెల 12న ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ల కలర్ షేడ్స్‌తోనే చార్జింగ్ కోసం వినియోగించే యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వస్తున్నది.
రూపాయి గింగిరాలు కొడుతున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయికి పడిపోతున్న దేశీయ కరెన్సీ విలువ సోమవారం మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర