Samsung Galaxy F34 5G | 7న భారత్ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ .. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Samsung Galaxy F34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి ఈ నెల ఏడో తేదీన తన గెలాక్సీ ఎఫ్ సిరీస్.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ ఆవిష్కరిస్తున్నది.
Samsung Galaxy F34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ జెయింట్ శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ ఈ నెల ఏడో తేదీన ఆవిష్కరించనున్నది. గత మార్చిలో భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చిన గెలాక్సీ ఏ34 5జీ ఫోన్ రీబ్రాండ్ చేసి గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ తెస్తున్నదని తెలుస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ 6.5 అంగుళాల డిస్ ప్లే విత్ 48-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీని ధర సుమారు రూ.16 వేల ఉండొచ్చునని అంచనా. ఎలక్ట్రిక్ బ్లాక్, మైస్టిక్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ 6.5-అంగుళాల డిస్ ప్లే ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తున్నది. 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంటది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్ యూఐ5.1.1 ఔటాఫ్ బాక్స్ వర్షన్ మీద పని చేస్తుందని తెలుస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో వస్తున్నది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కెపాసిటీతో వస్తుందని చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

