ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,606 కోట్ల నికర లాభాన్ని గడించింది.
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఇప్పటికే పలు గ్లోబల్ సదస్సులు ఇక్కడ జరగగా..తాజాగా వచ్చే నెల 2 నుంచి 4 వరకు ఇండియా గేమ్ డెవలపర్ల సదస్సు జరగబోతున్నది.
NR Narayana Murthy | దేశంలోని పని సంస్కృతిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయడానికి సిద్�
BMW X4 M40i | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ ఇండియా (BMW India)’ గురువారం తన పాపులర్ లగ్జరీ కూపే ఎస్యూవీ ఎక్స్4 స్పోర్టీ వేరియంట్ ‘ఎం40ఐ (M40i)’ ని ఆవిష్కరించింది.
Maruti New Swift | మారుతి సుజుకి పేరెంట్ సంస్థ సుజుకి కార్పొరేషన్.. టోక్యోలో జరుగుతున్న ఆటో మోటార్ షో-2023లో న్యూ జనరేషన్ ‘స్విఫ్ట్’కారును ఆవిష్కరించింది.
Gold Rates | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర మళ్లీ పెరుగుతున్నది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.62,200 పలికింది.
ఒకప్పుడు ఫీచర్ ఫోన్.. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్.. ఇక బెండింగ్ ఫోన్ వంతు వస్తున్నది. అమెరికన్ బహుళజాతి టెలీకమ్యూనికేషన్ దిగ్గజం మోటోరోలా.. ఈ బెండింగ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. �
దేశవ్యాప్తంగా ఆతిథ్య రంగం అంచనాలకుమించి రాణిస్తున్నది. బిజినెస్ ట్రావెల్స్, విదేశీ టూరిస్టులు అత్యధికంగా భారత్‌ను సందర్శిస్తుండటంతో దేశీయ ఆతిథ్య రంగం ఈ ఏడాది రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోనున్నదని