Gold Rates | దేశంలోని ప్రధాన మెట్రో పాలిటన్ నగరాల్లో చెన్నైలో 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.700 వృద్ధితో రూ.62,950 లకు చేరుకున్నది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారట్ల బంగారం పది గ్రాములు రూ.650 పెరిగి �
November Bank holidays | నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతోపాటు వివిధ పండుగల సందర్భంగా నవంబర్ నెలలో బ్యాంకులకు ఆర్బీఐ 15 రోజులు సెలవులు ప్రకటించింది.
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థలన్నీ రూ.1,93,181.15 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ �
Personal Finance Tips | అతని సంపాదన అతనిది. అతని బ్యాంక్ అకౌంట్ అతనిది. ఆమె సంపాదన ఆమెది. ఆమె బ్యాంక్ అకౌంట్ ఆమెది. ఇద్దరికీ వారధి ఓ కుటుంబం అయినప్పుడు.. ఫ్యామిలీ కోసం ఓ జాయింట్ అకౌంట్ ఉండటమూ మంచిదే.
TVS Ronin Special Edition | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్.. దేశీయ మార్కెట్లోకి ‘టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్’ ఆవిష్కరించింది. దీని ధర రూ.1.73 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
Gold Rates | పండుగల సీజన్, పెండ్లిండ్లతోపాటు అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం ధర కొత్త పుంతలు తొక్కుతోంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సరికొత్త రికార్డులు నమోదు చేసి�
Banks | బ్యాంకు ఉద్యోగుల వేతన పెంపుతోపాటు కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగా వారానికి ఐదు రోజుల పని విధానం త్వరలో అమలులోకి రానున్నట్లు తెలుస్తున్నది. బ్యాంకుల యాజమాన్యాలతో కూడిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన�
దేశీయ ఫారెక్స్ రిజర్వులు మళ్లీ క్షీణించాయి. వరుసగా నెల రోజులకుపైగా పడిపోయిన భారతీయ విదేశీ మారకపు నిల్వలు.. ఒక్క వారం పెరిగినట్టే పెరిగి తిరిగి పతనం బాటే పట్టాయి.
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా ‘బీవోబీ లైట్ సేవింగ్స్ అకౌంట్' పేరుతో లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
స్మార్ట్ బజార్ ప్రచారకర్తగా బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుత పండుగ సీజన్లో స్మార్ట్ బజార్‌కు మరింత ప్రచారం కల్పించడానికి మాధురి దీక్షిత్ నటించిన ప్రకటనను విడుదల చేసింది.