PNB Diwali Dhamaka | పంజాబ్ నేషనల్ బ్యాంక్ దీపావళి ధమాకా.. లోన్లు తీసుకునేవాళ్లకు బంపరాఫర్
PNB Diwali Dhamaka | పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) పండుగ బొనాంజాను ప్రకటించింది. ‘దీపావళి ధమాకా 2023’ పేరుతో ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ కింద 8.40 శాతం వడ్డీకే గృహ రుణం, 8.75 శాతం వడ్డీకే వాహన రుణాన్ని అందిస్తున్నది.
PNB Diwali Dhamaka | హైదరాబాద్, నవంబర్ 3: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) పండుగ బొనాంజాను ప్రకటించింది. ‘దీపావళి ధమాకా 2023’ పేరుతో ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ కింద 8.40 శాతం వడ్డీకే గృహ రుణం, 8.75 శాతం వడ్డీకే వాహన రుణాన్ని అందిస్తున్నది.
ఈ రెండు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలను పూర్తిగా ఎత్తివేసింది. మరింత సమాచారం కోసం 18001800/ 18002021 కాల్ చేసి లేదా దగ్గర్లో ఉన్న పీఎన్బీ శాఖను సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చునని సూచించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

