ఇనుప ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ మరో రికార్డును సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 19.71 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసిం ది. క్రితం ఏడాది ఇదే సమయ�
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పన్నుల ఎగవేతలు తగ్గుముఖం పట్టడం, పండుగ సీజన్ కూడా తోడవడంతో గత నెల రూ.1.72 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను వసూలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో వసూలైన రూ.1.87 లక్షల కోట్ల తర్వా
Gold Rates | దేశంలో బంగారానికి ఆదరణ పెరిగింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న భారత్లో.. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో గోల్డ్ డిమాండ్ 210.2 టన్నులుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రై�
SBI-Reliance | ఇప్పటి వరకు వివిధ రకాల సేవలందించిన రిలయన్స్ క్రెడిట్ సేవల్లోకి ఎంటరైంది. ఎస్బీఐతో కలిసి ‘రిలయన్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు’ ఆవిష్కరించింది.
Samsung Galaxy S24 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు వచ్చే ఏడాది జనవరిలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్లకు శాటిలైట్ కనెక్టివిటీ, ఆల్ట్రా హెచ్డీఆర్ సపోర్ట్ ఉంటుం�
Tourists | హైదరాబాద్, మాల్దీవులు మధ్య సంబంధాలు పునరుద్ధరించారు. దీంతో హైదరాబాద్-మాల్దీవులు మధ్య వారానికి మూడు రోజులు ఇండిగో నాన్ స్టాప్ విమాన సర్వీసులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
IRDAI | బీమా పాలసీల ప్రాథమిక సమాచారం సంబంధిత పాలసీదారులకు సులువుగా అర్థమయ్యేలా అందించాలని బీమా సంస్థలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) హితవు చెప్పింది.
Jio Phone Prima 4G | రిలయన్స్ జియో తన యూజర్ల కోసం మరో కొత్త ఫోన్ ‘జియో ఫోన్ ప్రైమా 4జీ’ ఆవిష్కరించింది. వాట్సాప్, యూ-ట్యూబ్ సహా సోషల్ మీడియా యాప్స్తోపాటు ప్రీమియం డిజైన్ తో వస్తున్నది.
Satilite Internet | జియో స్పేస్ ఫైబర్ సర్వీసును తక్కువ అంచనా వేయొద్దని భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ను హెచ్చరించారు రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్.