TRAI-Supreme Court | ఒకరు తీసుకున్న మొబైల్ ఫోన్ నంబర్లు వారు రద్దు చేసుకున్న 90 రోజుల తర్వాతే ఇతరులకు కేటాయిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విధ్వంసం గురించి వివిధ వేదికలపై ఆందోళన వ్యక్తం చేసిన ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ తాజాగా లేటెస్ట్ టెక్నాలజీపై బాంబు పేల్చారు.
Credit Card | ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండి.. ఒకటి మినహా మిగతావి పక్కన పెట్టారా.. అయితే దీర్ఘకాలంలో క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోర్ దెబ్బ తింటుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
Samsung Galaxy S24 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లను త్వరలో ఆవిష్కరించనున్నది.వచ్చే ఏడాది జనవరిలో ఈ ఫోన్లు భారత్ మార్కెట్లోకి వస్తాయని తెలుస్తున్నది.
Huawei Nova 11 SE | స్నాప్ డ్రాగన్ 680 ఎల్టీఈ ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్న హువావే నోవా 11 ఎస్ఈ ఫోన్ ఈ నెల మూడో తేదీన గ్లోబల్, భారత్ మార్కెట్లలో ఆవిష్కరిస్తారని సమాచారం.
Home Loans | దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్తోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఇండ్ల రుణాలతోపాటు వివిధ రుణాలపై ఎంసీఎల్ఆర్ ఐదు బేసిక్ పాయింట్లు పెంచాయి.
UPI Voice Command | వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ‘వాయిస్ ఆధారిత యూపీఐ పేమెంట్స్’ విధానం అమల్లోకి తేవాలని కేంద్రీయ బ్యాంక్ ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం.
Lava Blaze 2 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా (Lava International) మరో బడ్జెట్ ఫోన్ లావా బ్లేజ్2 5జీ (Lava Blaze2 5G) మార్కెట్లో ఆవిష్కరించింది.
Gold Price | బంగారం ధరలు క్షీణిస్తున్నాయి. వరుసగా మూడోరోజూ పతనం చెందగా.. ఈ మూడు రోజుల్లో తులం రేటు రూ.1,100 దిగొచ్చింది. బుధవారం హైదరాబాద్లో మరో రూ.320 పడిపోయి 10 గ్రాముల 24 క్యారెట్ పుత్తడి విలువ రూ.61,530కి తగ్గింది. సోమ, మం�