OnePlus Diwali sale | వన్‌ప్లస్ దీపావళి ఆఫర్లు.. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు.. టీవీలపై ఆకర్షణీయ ఆఫర్లు.. డిస్కౌంట్లు ..!
OnePlus Diwali sale | దీపావళి పర్వదినం సందర్భంగా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు తదితర ఉత్పత్తులపై వన్‌ప్లస్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది.
OnePlus Diwali sale | మీరు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, టాబ్లెట్, ఏదైనా ఇతర వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అందుకు ఇదే సరైన టైం.. దీపావళి పర్వదినం సందర్భంగా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు తదితర ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది. ఇప్పటికే ప్రారంభమైన వన్ ప్లస్ ఆఫర్లు ఈ నెలాఖరు వరకూ అమల్లో ఉంటాయి.
వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లపై రూ.5000 వరకూ ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, 12 నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. ఏదైనా వస్తువు కొనుగోలుపై సెలెక్టెడ్ డివైజ్‌లు ఎక్స్చేంజ్ చేసుకున్నా అదనంగా రూ.5,000 వరకూ రాయితీ పొందొచ్చు.
ఇవీ డిస్కౌంట్లు.. అదనపు రాయితీలు..
* వన్ ప్లస్11 5జీ ఫోన్, వన్ ప్లస్ మార్బుల్ ఒడిస్సీ కొనుగోలుపై రూ.3,000 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ తోపాటు 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్.
* వన్ ప్లస్ తొలి ఫోల్డబుల్ ఫోన్ వన్ ప్లస్ ఓపెన్ కొనుగోలుపై రూ.5000 డిస్కౌంట్, 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.5000 రాయితీ.
* వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ కొనుగోలుపై రూ.3000 ఇన్ స్టంట్ డిస్కౌంట్, రూ.3,000 స్పెషల్ ప్రైస్ కూపన్. ఆరు నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్.
* వన్ ప్లస్ నార్డ్ సీఈ3 మోడల్ ఫోన్ కొనుగోలుపై రూ.2000 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ప్లస్ రూ.2,000 ప్రైస్ కూపన్.
* వన్ ప్లస్ నార్డ్ సీఈ లైట్, వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్ల కొనుగోలుపై రూ.1,500 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్. వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్ మీద మూడు నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్.
* వన్ ప్లస్ 11 ఆర్ 5జీ ఫోన్, వన్ ప్లస్ 11 ఆర్ 5జీ సోలార్ రెడ్ స్పెషల్ ఎడిషన్ ఫోన్లపై రూ.2000 తగ్గింపు, 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐ వసతి.
* వన్ ప్లస్10 ప్రో 5జీ ఫోన్ పై రూ.5000 ఇన్ స్టంట్ డిస్కౌంట్, రూ.14 వేల ప్రైస్ కూపన్.
* వన్ ప్లస్ 10టీ 5జీ ఫోన్ పై రూ.5000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ తోపాటు రూ.10 వేల స్పెషల్ ప్రైస్ కూపన్.
* వన్ ప్లస్ 10 ఆర్ 5జీ ఫోన్ కొనుగోలు మీద రూ.3000 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ.7000 విలువైన ప్రెస్ స్పెషల్ కూపన్. ఆరు నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

