Viral News | పరీక్ష రాస్తూ పదో తరగతి విద్యార్థిని ప్రసవం
Viral News | మధ్యప్రదేశ్‌లో 10వ తరగతి విద్యార్థిని పరీక్ష కేంద్రం వాష్‌రూమ్‌లో ప్రసవించటం అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఇండోర్ జిల్లా బెత్మా ప్రాంతానికి చెందిన బాలిక మంగళవారం ధార్ జిల్లా పిథాంపూర్‌లో గణితం పేపర్ పరీక్ష రాసేందుకు రాగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Viral News | భోపాల్ : మధ్యప్రదేశ్‌లో 10వ తరగతి విద్యార్థిని పరీక్ష కేంద్రం వాష్‌రూమ్‌లో ప్రసవించటం అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఇండోర్ జిల్లా బెత్మా ప్రాంతానికి చెందిన బాలిక మంగళవారం ధార్ జిల్లా పిథాంపూర్‌లో గణితం పేపర్ పరీక్ష రాసేందుకు రాగా ఈ ఘటన చోటుచేసుకుంది.
విద్యార్థినికి మధ్యలో తీవ్రమైన కడుపునొప్పి రావటంతో ఇన్విజిలేటర్ అనుమతితో వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. అయితే, చాలా సేపటికి తిరిగి రాకపోవడంతోపాటు లోపలి నుంచి పసికందు ఏడుపు వినిపించటంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. తలుపులు తెరిచి చూడగా, విద్యార్థిని బిడ్డను ప్రసవించి ఉండటం చూసి నిశ్చేష్టులయ్యారు. తల్లీబిడ్డను హుటాహుటిన దవాఖానకు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ రివ్యూ.. నేటి తరం ప్రేమ, పెళ్లి ఆలోచనలకు అద్దం పట్టే చిత్రం ఎలా ఉందంటే?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకోవడానికి అసలు కారణం ఇదే.. పదేళ్ల తర్వాత నిజం చెప్పిన దర్శకుడు సంపత్ నంది!
Varanasi | రాముడిగా మహేష్ బాబు.. ‘వారణాసి’లో రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా,అసలు ట్విస్ట్ ఇదే!
OTT Movies | ఈ శుక్రవారం ఓటీటీలో సందడి.. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Nandi Awards | నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 9 ఏళ్ల పురస్కారాలు ఒకేసారి, డిసెంబర్లో గ్రాండ్ ఈవెంట్!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

