శంషాబాద్ రూరల్, నవంబర్ 3 : హైదరాబాద్ నుంచి కొలంబో ఎయిర్‌పోర్టుకు డైరెక్ట్ విమాన సర్వీస్‌ను ఇండిగో ఎయిర్‌లైన్స్ శుక్రవారం ప్రారంభించింది.
ఉదయం 11.50 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సంబంధిత అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు కొలంబోకు చేరుకుంది.