Nothing Phone 2 | ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్-2024 సందర్భంగా నథింగ్ ఫోన్ 2పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గరిష్టంగా రూ.10 వేల డిస్కౌంట్ తోపాటు సెలెక్టెడ్ బ్యాంకు క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే రూ.3,000 అదనపు డిస్కౌం�
Samsung Galaxy-Discounts | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.1000 నుంచి రూ.2000 వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ నెల 11 నుంచి డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి.
Amazon Layoffs : కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే క్రమంలో అమెజాన్ ఆడిబుల్ డివిజన్ ఉద్యోగుల సంఖ్యను ఐదు శాతం కుదించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో వంద మంది ఉద్యోగులను తొలగించినట్టు ఆడిబు
Wipro Financial Results | ఐటీ మేజర్ విప్రో (Wipro) గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) డిసెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో వెనక బడింది. 2022-23తో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికం నికర లాభం 11 శాతం తగ్గింది.
Stock Markets | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇంట్రా డే ట్రేడింగ్ లో ఇటు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 72,721 పాయింట్లతో, అటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 21,928 పాయింట్లతో కొత్త రికార్డుల�
Mass Layoffs : ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ఫాం డిస్కార్డ్ మాస్ లేఆఫ్స్ను ప్రకటించింది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఉద్యోగుల్లో 17 శాతం మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది.
యువ టెకీలకు కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తీపికబురు అందించింది. ఎంట్రీ-లెవెల్ రిక్రూట్మెంట్ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రాంను చేపట్టింది.
దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో మూడు సరికొత్త రకాల్లో అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇందులో భాగంగానే యూఏఈ, యూఎస్ఏ, వార్షిక ప్యాకేజీలను ప్రకటించింది.
భారత్, తుర్కియే దేశాల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం ఈ ఏడాది 20 బిలియన్ డాలర్లు (1.7 లక్షల కోట్లు)గా నిర్ణయించినట్లు తుర్కియే కాన్సుల్ జనరల్ ఆర్గాన్ యల్మాన్ ఓకాన్ పేర్కొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా తిరిగి 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. వరుస రెండు రోజుల ర్యాలీతో రిలయన్స్ షేరు ఆల్టైమ్ గరిష్ఠస్థాయికి చేరడంతో ఫోర్బ్స్ రియల్టైమ్ జా