న్యూఢిల్లీ, జనవరి 17: న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ను పూర్తిగా అదానీ గ్రూపు చేతిలోకి వెళ్లిపోయింది. గత నెలలో 50.50 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు..తాజాగా ఈ వాటాను 76 శాతానికి పెంచుకున్నది.
ఈ వాటాను పెంచుకోవడానికి అదానీ గ్రూపు రూ.5 కోట్ల మేర నిధులు వెచ్చించింది.