Infinix Smart-8 | హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ స్మార్ట్ - 8 (Infinix Smart-8) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Market Capitalisation | గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో రిలయన్స్ సహా ఐదు టాప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.99 లక్షల కోట్లు పెరిగింది.
Union Minister Piyush Goyal | గోధుమలు, బియ్యం, పంచదార ఎగుమతులపై నిషేధాజ్ఞలు ఎత్తివేయాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందు లేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
Google Lay-off | పొదుపు చర్యల్లో భాగంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్ తదితర సంస్థలు లే-ఆఫ్స్ కొనసాగిస్తున్నాయి. గూగుల్ తాజా ఉద్వాసనల్లో 19 ఏండ్లుగా పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ను ఇంటికి సాగనంపింది. దీనిపై �
హైదరాబాద్లో నివాస గృహాల విక్రయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన సంవత్సరం చివరి త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలం)లో నగరంలో 16,808 యూనిట్ల గృహాలు అమ్ముడయ్యాయి.
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మూలధన వ్యయాల (క్యాపెక్స్)పై గత మూడేండ్లుగా చూపిస్తున్న జోరును వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం బాగా తగ్గించుకుంటుందని అంచనా వేస్తున్నారు.
దేశీయ ఐటీ దిగ్గజాల నిరాశాజనక ఫలితాలు కొనసాగుతున్నాయి. తాజాగా విప్రో నికర లాభం భారీగా పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,694.2 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించిం�
వరుసగా ఏడు వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. ఈ నెల 5తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 5.90 బిలియన్ డాలర్లు తరిగిపోయి 617.30 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాం