రుణాలపై వడ్డీరేట్లను 55 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది ముత్తూట్ మైక్రోఫిన్. కొత్తగా తీసుకునే రుణాలతోపాటు పాత వాటికి కూడా ఈ తగ్గింపు వర్తించనున్నదని పేర్కొంది.
దేశీయ మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ. 2,947 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
IBM Ultimatum : ఇప్పటికీ రిమోట్ వర్కింగ్‌లో ఉన్న మేనేజర్లకు ఐబీఎం గట్టి వార్నింగ్ ఇచ్చింది. కంపెనీ సమీపంలో నివసించాలని లేదా సంస్ధ నుంచి వైదొలగాలని అల్టిమేటం జారీ చేసింది.
Honor Magic 6 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హ్యువావే అనుబంధ హానర్ తన హానర్ మ్యాజిక్ 6 (Honor Magic 6) సిరీస్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
Fast Charging EV Battery | ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు రిలీఫ్ కల్పించేందుకు అమెరికా కార్నెల్ యూనివర్సిటీ రీసెర్చర్లు పూనుకున్నారు. అతి తక్కువ టైంలో చార్జింగయ్యే న్యూ లిథియం బ్యాటరీని డెవలప్ చేశారు.
OnePlus Nord N30 SE | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ నార్డ్ ఎన్30 ఎస్ఈ ఫోన్ సోమవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆవిష్కరించింది.
Elon Musk | ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ సీఈఓ ఎలన్ మస్క్ సారధ్యంలోని స్టార్టప్ కంపెనీ ‘న్యూరాలింక్ (Neuralink)’.. సోమవారం మనిషి మెదడులో విజయవంతంగా చిప్ ఇన్‌స్టల్ చేసింది.
Tesla | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’.. వచ్చే ఏడాది మధ్యలో ఇండియాలో 25 వేల డాలర్ల ధరకే చౌక ఎలక్ట్రిక్ కారు ‘రెడ్ వుడ్’ తయారు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
Indian Budget | భారతీయ బడ్జెట్లలో ఆర్థిక మంత్రుల ప్రసంగాలకు తొలి నుంచి ప్రాధాన్యం ఉండేది. తొలుత ప్రణాళిక సంఘం సూచనలకు అనుగుణంగా స్పీచ్ లు ఉంటే.. 1991 తర్వాత సంస్కరణలే ప్రధానంగా ఆర్థిక మంత్రుల ప్రసంగాలు ఉండేవి.
EverGrande | చైనా రియల్ ఎస్టేట్ సంస్థ ‘ఎవర్ గ్రాండే (Evergrande)’కు హాంకాంగ్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల ప్రకారం రుణ దాతలకు వాయిదాల చెల్లింపులో విఫలమైనందున సంస్థను లిక్విడేట్ (Liquidate) చేయాలని సో
February Bank holidays | మరో రెండో రోజుల్లో ప్రారంభం కానున్న ఫిబ్రవరిలో రెండో, నాలుగో శనివారం, నాలుగు ఆదివారాలతోపాటు 11 రోజులు బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది.
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థలు రూ.1.16 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.