War Rooms @ Airports | దట్టమైన పొగ మంచు నేపథ్యంలో దేశంలోని ఆరు మెట్రో సిటీల పరిధిలోని విమానాశ్రయాల వద్ద కేంద్ర పౌర విమానయాన శాఖ.. వార్ రూమ్’లు ఏర్పాటు చేసింది. విమాన సర్వీసుల నిర్వహణకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Maruti Suzuki : కొత్త ఏడాది కార్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. ముడిపదార్ధాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల పేరిట ఆటోమొబైల్ కంపెనీలు కొనుగోలుదారులపై భారం మోపుతున్నాయి. ఇక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మార�
Ram Temple-CAIT | రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా రూ.లక్ష కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అఖిల భారత వ్యాపారుల సంఘం (సీఏఐటీ) అంచనా వేసింది.
Layoffs | 2023 సవాళ్లు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయి. ఆర్థిక మాంద్యంతోపాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది టెక్ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ుదవాసన
Realme 12 Pro 5G Series | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ 12 ప్రో 5జీ సిరీస్ ఫోన్లను ఈ నెలాఖరులో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Investers Wealth | మకర సంక్రాంతి రోజు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తాజా కొత్త రికార్డులు నెలకొల్పాయి. దీంతో ఐదు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.9.68 లక్షల కోట్లు పెరిగింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కొన్ని నగరాల్లో బంగారం ధర రూ.64 వేల మార్కును దాటేసింది.
FASTag-KYC | కార్ల యజమానులు ఈ నెలాఖరులోగా తమ ఫాస్టాగ్ ఖాతాలకు కేవైసీ సబ్మిట్ చేయకుంటే వాటిని బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) తెలిపింది.
Whole Sale Inflation | ఆహార వస్తువుల ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. ఫలితంగా నవంబర్తో పోలిస్తే డిసెంబర్ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ).. హోల్సేల్ ద్రవ్యోల్బణం 0.73శాతం పెరిగింది.
Stocks | మకర సంక్రాంతి నాడు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 759 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 205 పాయింట్లు లబ్ధితో ముగిశాయి.
Amitabh Bachchan | బాలీవుడ్ సూపర్ స్టార్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. అయోధ్యలోని రామాలయానికి సమీపంలోనే 10 వేల చదరపు అడుగుల ప్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి.
Kia Sonet facelift |దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన పాపులర్ సబ్-4 మీటర్ ఎస్యూవీ.. కియా సొనెట్ 2024 ఫేస్ లిఫ్ట్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
MG Astor | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన పాపులర్ కంపాక్ట్ ఎస్యూవీ ఎంజీ అస్టర్ ఫేస్ లిఫ్ట్ (MG Astor) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.