Xiaomi 14 | త్వరలో మార్కెట్లోకి షియోమీ 14 ఫోన్.. ఇవీ డిటైల్స్..!
Xiaomi 14 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన ఫ్లాగ్ షిప్ షియోమీ 14 సిరీస్ ఫోన్లను త్వరలో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
Xiaomi 14 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన షియోమీ14 సిరీస్ ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. షియోమీ14 సిరీస్‌లో షియోమీ14, షియోమీ 14 ప్రో ఫోన్లు ఉన్నాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తుందని తెలుస్తున్నది. గ్లోబల్ మార్కెట్లలో త్వరలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ 2024)లో ఈ ఫోన్లను ఆవిష్కరిస్తుందని తెలుస్తోంది. ఎండబ్ల్యూసీ 2024 సదస్సు వచ్చేనెల 26-29 మధ్య జరుగనున్నది.
గత అక్టోబర్‌లో చైనాలో ఆవిష్కరించిన షియోమీ 14 ఫోన్ 6.36-అంగుళాల 1.5కే (1200×2600 పిక్సెల్స్) ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. షియోమీ 14 ఫోన్ 50 -మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా వస్తుంది. 90 వాట్ల వైర్డ్ చార్జింగ్, 50 వాట్ల వైర్ లెస్ చార్జింగ్, 10వాట్ల రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4610 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కూడా ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

