Asus ROG Phone 8 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అసుస్ (Asus) తన గేమింగ్ స్మార్ట్ ఫోన్.. ‘అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్’ ఫోన్లను మంగళవారం ఆవిష్కరించింది. వీటి ధర రూ.91,500 నుంచి మొదలవుతుంది.
Parag Agrawal-ChatGPT | ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ తరహాలో మరో చాట్ బోట్ రాబోతున్నది. దానికి మన ఎన్నారై పరాగ్ అగర్వాల్ శ్రీకారం చుట్టారు. మూడు వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలతో కలిసి స్టార్టప్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Republic Day Sale) ఈనెల 14 నుంచి రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహించనుంది. అప్‌కమింగ్ సేల్ ఈవెంట్ గురించి కంపెనీ ఇప్పటికే తన ప్లాట్‌ఫామ్స్‌పై టీజర్ పబ్లిష్ చేయడంతో పాటు తక్
Hyundai | తమిళనాడులో మరో రూ.6,180 కోట్ల పెట్టుబడులు పెడతామని హ్యుండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్’లో ఎంఓయూపై సంతకాలు చేసింది.
Ola Electric-Bhavish Aggarwal | తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో న్యూ ఈవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ఏటా కోటి ఈవీ స్కూటర్లు తయారు చేస్తామని సంస్థ కో-ఫౌండర్ కం సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపా�
Flipkart Layoffs | ప్రముఖ ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ పొదుపు చర్యలు కొనసాగిస్తున్నది. త్వరలో మరో 1500 మందిని ఇంటికి సాగనంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.
Oppo Reno11 | ప్రముఖ చైనా టెక్ కంపెనీ ఒప్పో (Oppo) తన ఒప్పో రెనో 11(Oppo Reno 11) సిరీస్ ఫోన్లు.. ఒప్పో రెనో11 5జీ, ఒప్పో రెనో11 ప్రో 5జీ ఫోన్లను ఈ నెల 12న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Mercedes-Benz GLS facelift | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ తన ప్రీమియం ఎస్ యూవీ కారు జీఎల్ఎస్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. హైబ్రీడ్ ఇంజిన్ ఆప్షన్ తో వస్తున్న ఈ కారు కేవలం
Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు లోబడి దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం (24 క్యారెట్స్) బంగారం ధర రూ.250 తగ్గి రూ.63,200 పలికింది. కిలో వెండి ధర సైతం �
Luxury Homes | దేశంలో అన్ని వసతుల గల లగ్జరీ ఇండ్లకు గిరాకీ పెరుగుతోంది. గురుగ్రామ్ వద్ద డీఎల్ఎఫ్ చేపట్టిన 1113 ఇండ్ల లగ్జరీ అపార్ట్ మెంట్లకు అనూహ్య గిరాకీ లభించింది. నిర్మాణం చేపట్టకముందే 865 మిలియన్ డాలర్ల విలువ గల ఇ�
Tesla-Elon Musk | గుజరాత్లో ఎలన్ మస్క్ సారధ్యంలోని టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఉండబోవని ఆ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి బల్వంత్ సింగ్ రాజ్పుట్ స్పష�
Forex Reserves | మళ్లీ ఫారెక్స్ నిల్వలు పుంజుకుంటున్నాయి. గత నెల 29తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.759 బిలియన్ డాలర్లు పెరిగి 623.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది.
Religare-ED | ప్రముఖ ఫైనాన్స్ సేవల సంస్థ రెలిగేర్ ఫైన్ విస్ట్.. రూ.2000 కోట్ల నిధులను దారి మళ్లించినట్లు తమ దాడుల్లో గుర్తించామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు తెలిపాయి.
TV Cable Bill | వివిధ టెలివిజన్ చానెళ్ల సబ్ స్క్రిప్షన్ (కేబుల్ బిల్లు) వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇండియా కాస్ట్ 20-25 శాతం, జీ ఎంటర్ టైన్ మెంట్ 10 శాతం వరకూ, సోనీ 10 శాతం వరకూ పెంచనున్నాయి.
RBI | రెండేండ్లకు పైగా నిరుపయోగంగా ఉన్న ఖాతాలను ఇన్ ఆపరేటివ్ ఖాతాలుగా పరిగణించొద్దని, కనీస నిల్వల చార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.