Home
Business
Reserve Bank Shocked Three Public And Private Banks And Imposed A Fine Of Rs 2 49 Crore On The Three Banks
మూడు బ్యాంక్‌లకు రిజర్వ్ బ్యాంక్ షాక్
మూడు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. మూడు బ్యాంక్‌లపై రూ.2.49 కోట్ల జరిమానా విధించాయి.
ముంబై, జనవరి 13: మూడు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. మూడు బ్యాంక్‌లపై రూ.2.49 కోట్ల జరిమానా విధించాయి. నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టంవచ్చినట్లు వ్యవహరించినందుకుగాను ధనలక్ష్మీ బ్యాంక్‌తోపాటు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లపై ఈ జరిమానా విధించింది.
వీటిలో ధనలక్ష్మీ బ్యాంక్‌పై రూ.1.20 కోట్లు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌పై కోటి రూపాయలు, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌పై రూ.29 లక్షలు విధించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

